Search This Blog

ఇతర లింకులు

సమీహ బ్లాగు లో బాలి గారితో ముఖాముఖి 
సమీహ బ్లాగుకోసం మీ ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఇంటికి రండీ అని పిలిచారు బాలి. ఒక సాయంవేళ సికిందరాబాదు సీతఫల్మండీలోనివారి ఫ్లాటుకి వెళ్లాను.తలుపు తెరిచి సాదరంగా అహ్వానించారు. చిత్రకారుడి ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఉంది వారి ఫ్లాటు. కుర్చీలో అసీనులయ్యకా సుభ్రపరచిన ద్రాక్ష పళ్లని ప్లేటు నిండా ఉంచి తీసుకువచ్చారు. వాటిని తింటూ మా కబుర్లు ప్రారంభించాము. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నేను మొదటి సారి బాలిగారిని కలిసేను. తెల్లని ఛాయ , నల్లని(?) ఒత్తైన జుట్టూ , ఒత్తైన మీస కట్టూ , మొహం లొ బిడియం, ఎప్పుడు మడత నలగని విస్త్రీ బట్టలు, టక్ తొ సినిమా హీరోలా ఉంటారు.
సమీహ బ్లాగు లో బాలి గారితో ముఖాముఖి
______________________________________________________________
తెలుగుకార్టూన్ డాట్ కామ్ లో బాలి గారి అద్భుతమైన చిత్రాలు 


తెలుగుకార్టూన్ డాట్ కామ్ లో బాలి గారి అద్భుతమైన చిత్రాలు
బాలి గారి  "Style of Works" చూపించడం కోసమని ఓ ముప్పై పేజీలను తెలుగుకార్టూన్ డాట్ కామ్ లో డిజైన్ చేసాను.ఈ  ఇలస్త్రేషన్స్ మరియు కార్టూన్స్ ని చూసేందుకు దిగువన వున్న లింకు మీద క్లిక్ చేయగలరు. 
తెలుగుకార్టూన్ డాట్ కామ్ లో బాలి బొమ్మలు 
______________________________________________________________
బాలి గ్రీటింగ్ కార్డ్స్ 
తెలుపు డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో బాలి గారి గ్రీటింగ్ కార్డ్లు లభ్యమవుతున్నాయి.
తెలుపు డాట్ కామ్